అమెరికా వైట్ హౌజ్ లో కాల్పుల కలకలం ..ట్రంప్ టార్గెట్ గా దుండగుడి కాల్పులు!

అమెరికా వైట్ హౌజ్ లో కాల్పులు కలకలం రేపాయి. కరస్పాండెంట్స్ డిన్సర్ లో కాల్పులు జరిపాడు గుర్తు తెలియని దుండగుడు. ట్రంప్ టార్గెట్ గా దుండగుడి కాల్పులు జరిపాడు. దీంతో వైట్ హౌజ్ లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.