శంకరపల్లి క్రేన్ కూలిన ఘటనలో మృతులకు రూ.25 లక్షల నష్టపరిహారం..
హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో క్రేన్ కూలిన ఘటనలో మృతులకు రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది కంపెనీ
ఏప్రిల్ 28, 2026
0