యాంకర్లు కూడా గుర్తు పట్టని సీఎం రేవంత్ రెడ్డి!"

కాంగ్రెస్‌లో కమల్ హాసన్ కంటే గొప్ప నటులున్నారని, రంగుల సినిమా చూపి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌ను యాంకర్లు కూడా గుర్తుపట్టడం లేదని ఎద్దేవా చేశారు.

యాంకర్లు కూడా గుర్తు పట్టని సీఎం రేవంత్ రెడ్డి!