It's okay to put up fencing! ఫెన్సింగ్ వేస్తే సరి!

It's okay to put up fencing! వేపాడ మండలంలోనూ రియల్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డిపట్టా భూములను కొనుగోలు చేయడంతో పాటు వాటిని ఆనుకొని ఉన్న గెడ్డవాగులను, బంజరు భూములను ఆక్రమించి ఫెన్సింగ్‌లు వేసేస్తున్నారు.