ఏప్రిల్ 30, మే 1న తెలుగు వర్సిటీలో ..పీహెచ్‌డీ ఇంటర్వ్యూలు

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2025-–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల30న, మే 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు గురువారం తెలిపారు.