మహిళల బ్యాంకు ఖాతాల్లో 36 వేలు జమ చేస్తం: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్​లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాది కాలంలో మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.36 వేలు జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.