దొంగిలించిన ఫోనతో రూ.లక్ష డ్రా

చోరీ చేసిన ఫోన నుంచి రూ.లక్ష డ్రా చేసిన సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దూదివెంకటాపూర్‌ గ్రామానికి చెందిన భీమగాని సిద్ధులు కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు.