ఇవాళ(ఏప్రిల్ 23) నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్​ రావు (90) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు