పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇలా కోర్సు పూర్తికాగానే అలా కొలువు
ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు కోర్సు పూర్తికాగానే ఉద్యోగం వచ్చేలా నైపుణ్యాధారిత విద్యను అందించడమే సర్కారు లక్ష్యమని కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.