98 వేల కోట్లతో రోడ్ల నెట్వర్క్..2028 కల్లా అత్యుత్తమ రహదారులున్న రాష్ట్రంగా తెలంగాణ: భట్టి, కోమటి రెడ్డి

రూ.98 వేల కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.