మధ్యప్రదేశ్‌లో పిచ్చి కుక్క స్వైరవిహారం.. ఒకే రోజు 40 మందిని కరిచి నరకం చూపించి..!

మధ్యప్రదేశ్‌లో సత్నా జిల్లా బుధవారం రోజు ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలను.. అక్కడే తిరుగుతున్న ఓ వీధి కుక్క కరవడం మొదలు పెట్టింది. విషయం గుర్తించిన స్థానికులు భయంతో పారిపోవడం ప్రారంభించగా.. అందిన వారిని కరుచుకుంటూ వెళ్లి ఆగమాగం చేసింది. ఒకే రోజులో అది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తంగా 40 మందిని గాయపరిచింది. ప్రస్తుతం వీరందరూ సత్నా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.