వరకట్న వేధింపా? ఆస్తి తగాదానా?..విజయారెడ్డి కేసులో ముదురుతున్న వివాదం

మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో మూడు నెలల కింద విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఫిర్యాదులతో కొత్త మలుపు తిరుగుతోంది.