Telangana: తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 2500 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్.. త్వరలో...

తెలంగాణలో ఉద్యోగాాల జాతర మొదలైంది. త్వరలో 2500 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఆర్ధికశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో పరీక్షల టైమ్ టేబుల్‌ను ఖారారు చేసే పనిలో టీజీపీఎస్సీ ఉంది. ఇక నుంచి నెలకో నోటిఫికేషన్ ఇవ్వనుంది.