బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమార్తెపై వేధింపులు.. నిందితుడు అరెస్ట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 13 ఏళ్ల కుమార్తెను ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వేధించిన కేసులో మహారాష్ట్ర సైబర్ విభాగం పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు.