ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బుధవారం హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. బస్సులు రోడ్డెక్కకపోవడం, ఆటోలు, క్యాబ్ ల యజమానులు చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచేయడంతో సామాన్యులు, ఐటీ ఉద్యోగులు మెట్రో స్టేషన్లకు క్యూ కట్టారు.