టెస్టులు చెయ్యట్లే .. మందులియ్యట్లే!..కొండాపూర్ దవాఖానలో నిర్వాకం
కొండాపూర్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై వరుస ఫిర్యాదులు రావడంతో బుధవారం ఉదయం 10 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది