ఖమ్మం జిల్లాలో  పీడీఎస్ రైస్ పట్టివేత

ఖమ్మం జిల్లాలో మంగళ, బుధవారాల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ బృందం బియ్యం వ్యాపారం చేసే అక్రమార్కుల ఇండ్లలో విస్తృత తనిఖీలు జరిపి 204 క్వింటాల ప్రజాపంపిణీ బియ్యం ను పట్టుకున్నట్లు ఓఎస్డీ అంజయ్య తెలిపారు.