గ్రామాల అభివృద్ధే లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఆయన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.