Mahesh Babu: మెక్సికో ఈవెంట్‌లో 'వారణాసి' స్పెషల్ వీడియో.. గ్లోబల్ బాక్సాఫీస్ టార్గెట్‌గా రాజమౌళి మాస్టర్ ప్లాన్ !

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న మూవీ 'వారణాసి' (Varanasi). ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. కేవలం ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు, హాలీవుడ్ స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించడమే టార్గెట్