మేం చర్చలకు రెడీ : ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ చొరవ చూపి, మళ్లీ చర్చలకు పిలవాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.