బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇయ్యాల్నే(ఏప్రిల్23) పోలింగ్

పశ్చిమ బెంగాల్​తో పాటు తమిళనాడులో ఈ రోజు (గురువారం) పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా.. బెంగాల్​లోని 294 సీట్లకు రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.