రాపిడోలో కుక్కపిల్ల పార్శిల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం రాపిడో (Rapido), ఇతర డెలివరీ యాప్స్ ద్వారా వస్తువులను పంపిస్తుంటాం. కానీ, ఓ రాపిడో డ్రైవర్‌కు మాత్రం ఎవరూ ఊహించని వింత పార్శిల్ ఎదురైంది. ఒక కస్టమర్ తన పెంపుడు...