బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ వివాదం: భారత్, చైనా నరకకూపాలంటూ పోస్ట్ షేర్ చేసిన ట్రంప్..
అగ్రరాజ్యం అమెరికాలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వం వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ భారత్, చైనా