2009 తర్వాత పుట్టినవారికి సిగరెట్లు బ్యాన్..బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
లండన్: బ్రిటన్ ప్రభుత్వం చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. దేశంలో 2009 తర్వాత పుట్టినవారికి లైఫ్ టైమ్ సిగరెట్ల అమ్మకాలను నిషేధిస్తూ 'టొబాకో అండ్ వేప్స్ బిల్లు'ను తీసుకొచ్చింది.