అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ఫైర్ పొడిగింపు: ట్రంప్

ఇరాన్​తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వంలో చీలికలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో శాంతి చర్చలకు వారికి మరింత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.