నకిలీ సీడ్..నో కంట్రోల్..జిల్లాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు

నకిలీ సీడ్ దందా జోరుగా సాగుతోంది. వానాకాలం సీజన్ కు ముందే పత్తి విత్తనాలు పల్లెలకు చేరుతున్నాయి. ఈ నెల 16 మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి వద్ద పోలీసులు క్వింటాలున్నర నకిలీ విత్తనాలను పట్టుకున్న విషయం తెలిసిందే.