DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు...

DMart: డిమార్ట్‌.. దీని గురించి తెలియనివారంటూ ఉండరు. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వారితో ప్రతి రోజు డిమార్ట్‌ కిటకిటలాడుతుంటుంది. ప్రతిఒక్కరు ఇంట్లోకి సామాన్లు కొనడానికి డీమార్ట్‌కు వెళ్తారు. హ్యాపీగా వీకెండ్‌లో అలా డీమార్ట్‌కు వెళ్లి.. సరదాగా అన్ని ఫ్లోర్లు తిరుగుతూ.. కవాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతర వాటికంటే డిమార్ట్‌ ఉత్పత్తులపై భారీ తగ్గింపుతో ఉంటాయి. అయితే ఈ నెల చివరి వారంలో భారీ డిస్కౌంట్లతో ముందుకు వచ్చింది డిమార్ట్‌..