Like a Festival..!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలను జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. పలుచోట్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.