చైనా, భారత్ నరకప్రాయం అన్న రేడియో వ్యాఖ్యాత.. రీపోస్టు చేసిన ట్రంప్

పుట్టుకతో పౌరసత్వం అందించే విధానానికి ముగింపు పలకాలంటూ ఒక రేడియో వ్యాఖ్యాత చేసిన కామెంట్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్టు చేశారు. చైనా, భారత్‌లు నరకప్రాయం అంటూ ఆ వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం విమర్శలకు దారితీస్తున్నాయి.