2047 నాటికి గ్లోబల్ టూరిజం హబ్‌గా తెలంగాణ..ఇదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం: మంత్రి జూపల్లి

రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. 2047 నాటికి తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.