మేధావుల మౌనం సమాజానికి అరిష్టం : మంత్రి బండి సంజయ్

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  అన్నారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.