మమతా బెనర్జీ చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్న సమయంలో సీఎం స్వయంగా జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని వ్యాఖ్యానించింది.