కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో రాజీపడం : పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌

కాళేశ్వరం అవినీతిపై పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేదే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ అవినీతిలో కేసీఆర్, హరీశ్‌‌‌‌రావు ప్రమేయం లేదని హైకోర్టు చెప్పలేదని, క్లీన్ చిట్ ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఎందుకు సంబురాలు చేస్తున్నదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.