పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూలు.. తొలి రెండు గంటల్లో రికార్డు స్థాయి పోలింగ్!

తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌లలో ఉదయం 9 గంటల వరకు వరుసగా 17.69%, 18.76% పోలింగ్ నమోదైంది. ఉదయం నుండే ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.