అజారుద్దీన్ ఎమ్మెల్సీపై వీడని ఉత్కంఠ.. గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా ప్లాన్ బీ అమలవుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ కోటాపైనే ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే, అజారుద్దీన్‌పై గతంలో ఉన్న కొన్ని కేసులు ఆయన నామినేషన్‌కు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.