ప్రధాని నరేంద్ర మోదీని ‘టెర్రరిస్ట్’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలవడాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా పరిగణించింది. దీంతో ఖర్గేకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ అధికారులు సూచించారు.