ఖాకీలే దొంగలయ్యారు.. విచారణ పేరుతో ఇంట్లోకి చొరబడి..గోల్డ్ ఎత్తుకెళ్లిన పోలీసులు

మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు బరి తెగించారు. విచారణ పేరుతో ఒకరి ఇంట్లోకి చొరబడి యజమానులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బంగారు ఆభరణాలు చోరీ చేశారు.