సికింద్రాబాద్ మౌలాలీ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ డ్రగ్స్ డెన్ గుట్టురట్టు అయ్యింది. మౌలాలీలోని ఐడీఏ ఇండిస్ట్రియల్ కేంద్రంగా అల్ర్పాజోలం, ఎఫెడ్రిన్‌లను తయారు చేస్తున్న కెమికల్ ల్యాబ్‌పై సోమవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేశారు.