హైటెన్షన్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నెల్సన్ రాజ్ అనే యువకుడు గతంలో ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు.