సీతారామ పనులను స్పీడప్ చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాల్వ పనులను స్పీడప్ చేసి వర్షాకాలం నాటికి గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.