'ఏపీలో రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్నీ ఏసీ బస్సులే.. ప్రతి ఇల్లూ విద్యుత్ ఉత్పత్తి చేయాలి'
APSRTC AC Buses : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్ల ఏపీఎస్ఆర్టీసీలో అన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేదవాడు కూడా దర్జాగా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్నారు.