Renu Desai: మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చా.. ఆ గంటలు గడిస్తే అంతే : రేణు దేశాయ్ ఎమోషనల్!

ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి పరిచయం అవసరం లేదు. వెండితెరపై తక్కువ సినిమాలే చేసినా, పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి', 'జానీ' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. లేటెస్ట్ గా వి6 న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు , ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.