నర్సంపేటలో ఉద్రిక్తతలకు బండి సంజ‌య్ కార‌ణం: అద్దంకి దయాకర్

నర్సంపేటలో ఉద్రిక్తతలకు కార‌ణం కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతిని కేంద్ర మంత్రి రాజ‌కీయం చేస్తున్న తీరు హేయ‌నీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.