ఆదేశాలు బేఖాతరు.. ఈఈ సస్పెన్షన్

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను ధిక్కరిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్ శ్రీనివాస్​ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.