ఆరెంజ్ ఆర్మీ 'రాయల్' విక్టరీ..229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్

SRH vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన హైస్కోరింగ్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.