Hyderabad: త్రేతాయుగంలో రాముడు.. కలియుగంలో మహిళలు.. 10 గంటల్లోనే రామసేత ప్రయాణం..

హైదరాబాద్‌కు చెందిన మహిళల బృందం అరుదైన రికార్డ్ సృష్టించింది. రామసేతును ఈది రికార్డ్ నెలకొల్పింది. శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు సముద్రాన్ని ఈదారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల్లో పూర్తి చేశారు. రామసేతువును ఈదిన తొలి మహిళలుగా రికార్డ్ నెలకొల్పారు.