ఏపీ తానా.. బోర్డు తందానా!..పొరుగు రాష్ట్రం అడిగిందే తడవుగా కృష్ణా బోర్డు మీటింగ్
కృష్ణా బోర్డు తీరు వివాదాస్పదంగా మారుతున్నది. బోర్డు మీటింగ్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని కృష్ణా బోర్డు.. ఏపీ అడిగిందే తడవుగా ఏర్పాటు చేసింది.