ఉపాధి షూటింగ్‌‌‌‌‌‌‌‌..  ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ విన్నూత ఆలోచన

ఫొటోలో కనిపిస్తున్న సెటప్‌‌‌‌‌‌‌‌ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌ కోసం వేసింది కాదు.. ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆలోచన. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఫేస్‌‌‌‌‌‌‌‌ రికగ్నేషన్‌‌‌‌‌‌‌‌ హాజరు విధానాన్ని తీసుకొచ్చింది.