అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఉండవు.. పాకిస్థాన్‌లో చర్చలకు ముందు ఇరాన్ సంచలన ప్రకటన!

ప్రాంతీయ ఉద్రిక్తతలు, దౌత్యపరమైన వ్యూహాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే, ఈ పర్యటనలో అమెరికా అధికారులతో నేరుగా సమావేశమయ్యే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.