రగిలిన ఠాగూర్ రీమేక్ రైట్స్ రచ్చ: ముందే అడ్వాన్స్ ఇచ్చా.. చిరంజీవి కోసం పట్టుకెళ్ళిపోయారు.. రాజశేఖర్ కామెంట్స్

ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘ఠాగూర్ సినిమాను అసలు నేను చేయాల్సింది. ఆ సినిమా రీమేక్ హక్కులు నేను ముందే కొనుగోలు చేశాను. ఇందుకోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయితే, ఆ ప్రొడ్యూసర్ నా స్నేహితుడు కావడంతో, అగ్రిమెంట్ చేసుకోకుండా మాట మీదే నమ్మకం పెట్టుకున్నాను’’ అని రాజశేఖర్ తెలిపా